కాణిపాకంలో జరుగు పూజలు ఉత్సవాలు
ప్రతేయ్క అభిషేకములు
1.ప్రతేయ్క అభిషేకములు ఉ.9 గం. నుండి 10 గం.వరకు తిరిగి 11 గం. నుండి 12 గం. వరకు జరుగును. 5 మందికి అనుమతి.అభిషేకం తర్వాత స్వామి వారి కండువా జాకెట్, వెండి డాలర్,పులిహోర, చక్కర,పొంగలి ప్రసాదంగా ఇవ్వబడును.దీనికి దేవస్థానం వారు 4౦౦ రూ.లు వసూలు చేస్తారు
2. గణపతి హోమం : ఉ.12 గం.లోపున జరుపబడును రూ.200-౦౦
3.గణపతి మోదక పూజ : ఉ 12 గం.లోపున జరుపబడును రూ.౩౦౦
ప్రసాదంగా 41 కుడుములు ఇవ్వబడును
4.గణపతి సహస్రనామార్చన : ఉ.12 గం లోపున జరుపబడును రూ. 150
5.షోడశ గణపతి పూజ : ఉ. 12 గం.లోపున జరుప బడును రూ.500
ఒక్క రోజు ముందుగా టిక్కెట్ తీసుకోవాలి
6. నవగ్రహ శాంతి : నవగ్రహాలకు రూ.50
7.వాహన పూజ :కారు,బస్సు, లారి... రూ.50
8.వాహన పూజ : ( ఆటో,స్కటర్,మోటర్ సైకిల్) రూ.౩౦
9.నినాయకుని మూల మంత్రాచ్చన : ఉదయమే రూ.200
10.పూలంగి సేవా : (ప్రతి గురువారం మాత్రమే) రూ.1000
11.ప్రమాణం చేయుటుకు: ప్రతి రోజు సాయంత్రం రూ.516
12. గణపతి పత్ర పూజ: ఉ 12.గం.లోపున జరుపబడును రూ.58
No comments:
Post a Comment