ఆగమ శాస్త్రంలోని పదహారు గణపతులు

                                    ఆగమ శాస్త్రంలోని పదహారు (16) గణపతులు

వేదకాలం నుంచి నేటివరకు హిందూ మతాన్ని అధ్యాత్మికతను నడిపిస్తున్న దేవతామూర్తులలో గణపతి ప్రధముడు, `ఓం ఇతి ఏకాక్షరం పరబ్రహ్మ అని ఉపనిషత్తులు చెప్పుతున్నాయి.మంత్రములకు ప్రధమాక్షరమైన ఓంకారం యొక్క బిజాక్షర స్వరూపమే గణపతి.ఈ గణపతి దేవతా ప్రధముడైతే బ్రహ్మ,విష్ణువు,రుద్రుడు, అగ్ని అనువారు తర్వాతి ప్రధములు ఈ ఐదుగురు మూర్తులను విధిగా ప్రతి యగ్నంలోను,వివాహాది శుభకార్యాలలో ఆరాధిస్తాము.గణేష్నుకి 16 నామాలు ప్రతిపాదించబడ్డాయి

ఆగమ శాస్త్రంలో చెప్పబడిన 16 గణపతులు

1 బ్రహ్మ గణపతి

2 విఘ్న గణపతి

3 హేరంబ గణపతి

4 లక్ష్మి గణపతి

5 శ్రీమహా గణపతి

6. తాండవ గణపతి

7.డుండి గణపతి

8 ద్విముఖ గణపతి

9 త్రిముఖ గణపతి

10  యోగ గణపతి

11 వల్లభ గణపతి

12 హరిద్రా గణపతి

13 ఉచ్చిస్థ గణపతి

14 వీర గణపతి

15 విజయ గణపతి

16 సిద్ద గణపతి

No comments:

Post a Comment