ఉత్సవాలు-బ్రహ్మోత్సవాలు


                                                       ఉత్సవాలు-బ్రహ్మోత్సవాలు


వినాయక చవితి మొదలు 22 రోజులు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహింప బడతాయి. బ్రహ్మోత్సవాలు ద్వజరోహనతో ప్రారంభమవుతాయి.తెప్పోఉత్సవంతో ముగుస్తాయి. బ్రహ్మోత్సవాలలో శ్రీస్వామివారు `హంసవాహనం,నెమలి వాహనం, మూషిక వాహనం,శేషవాహనం, వృషభ వాహనం, గజవాహనం,ఆశ్వ వాహనంతో  వైభవంగా ఊరేగుతారు

  సూర్య, చంద్ర ప్రభలను కుడా ఊరేగిస్తారు. ఇక్కడ జరిగే రధోత్సవం, పూల పల్లకి సేవా,తెప్పోస్తావాలు కుడా కనుల పండువుగా జరుగుతాయి






















No comments:

Post a Comment